Home » photogallery » movies »

KEERTHY SURESH IN TRADITIONAL DRESS POSES FOR PHOTOS AND COMMENTS FROM NETIZENS SNR

Keerthy Suresh : అప్పుడు మహానటి ..ఇప్పుడు కళావతి .. ట్రెడిషనల్ లుక్కులో కీర్తిసురేష్ కేక

Keerthy Suresh : మహానటి కాస్త కళావతిగా మారిపోయింది. ప్రిన్స్‌ మహేష్‌బాబుతో కలిసి యాక్ట్ చేసిన తర్వాత జోరు పెంచింది. సోషల్ మీడియాలో తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ని ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటోంది కీర్తి సురేష్. రీసెంట్‌గా షేర్ చేసిన ఫోటోల్లో మలయాళీ ముద్దుగుమ్మ నిజంగా మహానటి సావిత్రి స్టైల్లో లావెండర్, సిల్వర్‌ కలర్ కాటన్‌ శారీతో ఫోటోలకు ఫోజులిచ్చింది.