Home » photogallery » movies »

KEERTHY SURESH GOOD LUCK SAKHI FAME LATEST GOLD ORNAMENTS PHOTOSHOOT GOES VIRAL TA

Keerthy Suresh : పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న మహానటి కీర్తి సురేష్.. బంగారు ఆభరణలతో ’గుడ్ లక్ సఖి’..

Keerthy Suresh | కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం మహేష్‌బాబుకు జోడిగా సర్కారు వారి పాటలో నటిస్తున్నారు.