హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh : వీకెండ్‌ను అలా ఎంజాయ్ చేస్తోన్న కీర్తి సురేష్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Keerthy Suresh : వీకెండ్‌ను అలా ఎంజాయ్ చేస్తోన్న కీర్తి సురేష్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. కీర్తిసురేష్‌కు ఇటీవల తెలుగులో మహేష్ సర్కారు వారి పాటలో నటించారు.. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో నాని సరసన దసరాలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్‌ను పనుల్లో ఉంది. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories