Home » photogallery » movies » KEERTHY SURESH ENJOYS GOOD TIME WITH HER PET DOG NYKE ON WORLD PICNIC DAY PICS GOES VIRAL SR

Keerthy Suresh : పిక్ నిక్‌ డే రోజున ప్రియమైన వాడితో కీర్తి సురేష్.. పిక్స్ వైరల్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.