Keerthy Suresh : అన్యాయాన్ని ఎదిరించడానికి దోపిడి దొంగగా మారిన కీర్తి సురేష్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.