హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh : కీర్తి సురేష్ క్రిస్మస్ సంబరాలు.. పిక్స్ వైరల్..

Keerthy Suresh : కీర్తి సురేష్ క్రిస్మస్ సంబరాలు.. పిక్స్ వైరల్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇటీవల తెలుగులో కీర్తి రంగ్ దే అనే సినిమాలో నటించింది. ఆసినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కీర్తి ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తేలో నటిస్తుంది. తెలుగులో పెద్ద అన్నయ్యగా వస్తోంది. అది అలా ఉంటే కీర్తి సురేష్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ఆమె చాలా అందంగా.. ఆకర్షణీయంగా ఆకట్టుకుంటోంది.

Top Stories