హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh: కొత్త లగ్జరీ కారు కొన్న కీర్తి సురేష్.. ధర, ఫీచర్స్ తెలిస్తే.. మైండ్ బ్లాంక్..

Keerthy Suresh: కొత్త లగ్జరీ కారు కొన్న కీర్తి సురేష్.. ధర, ఫీచర్స్ తెలిస్తే.. మైండ్ బ్లాంక్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక అది అలా ఉంటే కీర్తిసురేష్‌కు ఇటీవల తెలుగులో మహేష్ సర్కారు వారి పాటలో నటించారు.. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.

Top Stories