Home » photogallery » movies »

KEERTHY SURESH BHOLA SHANKAR SARKARU VAARI PAATA FAME LATEST PHOTOSHOOT TA

KeerthySuresh : స్పెయిన్‌లో చిల్ అవుతున్న కీర్తి సురేష్.. కొత్త అవతారంలో మహానటి..

Keerthy Suresh : కీర్తి సురేష్‌..  'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి  పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా స్పెయిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ గడిపిన క్షణాలను కీర్తి సురేష్ అభిమానులతో పంచుకుంది. Photo : Instagram