హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

చిక్కిపోయిన సక్కనమ్మ.. అదరగొడుతోన్న కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్

చిక్కిపోయిన సక్కనమ్మ.. అదరగొడుతోన్న కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్

కీర్తి సురేష్‌.. 'మహానటి'తో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. చాలా రోజుల తర్వాత కీర్తి సురేష్, నాగార్జున హీరోగా వస్తున్న 'మన్మథుడు 2'లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అంతేకాకుండా కీర్తి ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేస్తోంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ సరసన నటించనుంది. అందులో భాగంగా కీర్తి ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయింది. సన్నగా మారీ ఓ ఫోటోషూట్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • |

Top Stories