హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Movies Theaters: సినిమా థియేటర్‌కు వెళ్తున్నారా? ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి

Movies Theaters: సినిమా థియేటర్‌కు వెళ్తున్నారా? ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి

Movie Theaters: కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన థియేటర్లు తొమ్మిది నెలల అనంతరం తెరుచుకున్న సంగతి తెలిసిందే. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా గత అక్టోబర్ నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా మరోసారి సడలింపు ఇచ్చిన కేంద్రం.. ఫిబ్రవరి 1 నుంచి వంద శాతం సీటింగ్‌కు అనుమతిస్తూ థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది.