Kavya Thapar: కావ్య ధాపర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ భామ గురించి చర్చ బాగానే జరుగుతుంది. దానికి కారణం ఏక్ మినీ కథ సినిమా. ఇందులో ఇంటిమేట్ సీన్స్‌లో అదరగొట్టింది . కేవలం గ్లామర్ విషయంలోనే కాదు.. నటనలో మంచి మార్కులు కొట్టేసింది కావ్యా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఏక్ మినీ కథకు టాక్ కూడా బాగానే రావడంతో కావ్య పంట పండింది. దాంతో ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. అలాగే హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. Photo : Instagram