Kavya shetty: కన్నడ భామ కావ్యశెట్టి పూలగుత్తి లాంటి సోయగాలకు...దాసోహం అనాల్సిందే...

Kavya shetty: కన్నడ నాట మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న భామ కావ్య శెట్టి...ప్రస్తుతం ఈ అమ్మడు అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలపై కూడా ఓ కన్నేసింది.