Home » photogallery » movies »

KATRINA KAIF VICKY KAUSHAL WEDDING SOME INTERESTING FACTS SR

Katrina Kaif-Vicky Kaushal Wedding : కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ పెళ్లి.. కొన్ని ఆసక్తికర విషయాలు..

Katrina Kaif-Vicky Kaushal Wedding : హిందీ నటుడు విక్కీ కౌశల్, నటి కత్రినా కైఫ్‌లు పెళ్లి అటు హిందీ చిత్రసీమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమాలకు ఆస‌క్తి కలిగిస్తోంది. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి ఎన్నో వార్త‌లు వివిధ మీడియా ఫ్లాట్ ఫామ్‌ల్లో ప్ర‌చురితం అవుతున్నాయి.