Home » photogallery » movies »

KATRINA KAIF VICKY KAUSHAL WEDDING PICS GOES VIRAL SEE HERE SR

Katrina Kaif-Vicky Kaushal Wedding Pics : వైభవంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ల పెళ్లి.. పిక్స్ చూశారా...

Katrina Kaif-Vicky Kaushal Wedding Pics : కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వెడ్డింగ్ : హిందీ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి సంబంధించిన ఫోటోస్ ఎట్టకేలకు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలను బట్టి చూస్తే.., కత్రినా, విక్కీల వివాహం రాయల్ స్టైల్‌లో జరిగిందని తెలుస్తోంది.