Katrina Kaif - Vicky Kaushal : కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. ? ఇంతకీ ఎపుడంటే..

Katrina Kaif - Vicky Kaushal : టాలీవుడ్ మల్లీశ్వరి కత్రినా కైఫ్, యూరీ నటుడు విక్కీ కౌశల్ పెళ్లికి ముహూర్తం ఖరారాందా అంటే ఔననే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు వచ్చే డిసెంబర్‌లో వీళ్లిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నట్టు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరు గప్‌చుప్‌గా ఎంగేజ్‌‌మెంట్ కూడా చేసుకున్నారు.