విక్కీ కౌషల్, కత్రినా ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి పని చేయలేదు. ఇంతకీ ఈ జంట ఎలా కలిశారు? అని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్య పోతున్నారు. అయితే కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ లో ప్రారంభమైందని చాలా మంది విశ్వసిస్తున్నారు. (Image Crdit : Instagram)