Kathi Mahesh: ఎదుగుదల నుంచి మరణం వరకు.. కత్తి మహేష్ జీవితంలో ముఖ్య ఘట్టాలు

Kathi Mahesh: ప్రముఖ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఇకలేరు. 2 వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. కత్తి మహేష్‌ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారు.