Kasthuri serial actress Aishwarya Pisse: ‘కస్తూరి’ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య పిస్సె హాట్ ఫోటోషూట్..

Aishwarya Pisse: అగ్నిసాక్షి సీరియల్ గౌరి అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఈ పాత్రలో అంత సహజంగా ఒదిగిపోయిన ఈ భామ అసలు పేరు ఐశ్వర్య పిస్సె (Aishwarya Pisse). ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈ భామ కెరీర్‌తో పాటు ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రస్తుతం కస్తూరి అనే కొత్త సీరియల్‌తో కూడా ప్రేక్షకులను అలరించనుంది.