హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kartikeya - Chiranjeevi : చిరంజీవి నా మ్యారేజ్‌కు వస్తాడు.. చిన్నపుడే కార్తికేయ చెప్పిన జోస్యం..

Kartikeya - Chiranjeevi : చిరంజీవి నా మ్యారేజ్‌కు వస్తాడు.. చిన్నపుడే కార్తికేయ చెప్పిన జోస్యం..

Kartikeya - Chiranjeevi : నేను పెద్దయ్యాక హీరో అవుతాను. అపుడు నా చిరంజీవి నా పెళ్లి వస్తాడు అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. కార్తికేయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను చిన్నపుడు తరుచుగా చెప్పే డైలాగులు నా జీవితంలో నిజం కావడం నేను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. (Twitter/Photo)