హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anupama Parameswaran: కార్తికేయ 2 హీరోయిన్‌కు కరోనా... క్వారంటైన్‌లో అనుపమ... !

Anupama Parameswaran: కార్తికేయ 2 హీరోయిన్‌కు కరోనా... క్వారంటైన్‌లో అనుపమ... !

ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ. నితిన్ హీరోగా నటించిన అఆ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అయితే తాజాగా కార్తికేయ 2 సక్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న అనుపమ... కరోనా బారిన పడింది. జ్వరం జలుబు రావడంతో టెస్టులు చేయించుకున్న అనుపమకు కరోనా అని తేలింది.

Top Stories