హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: రష్మికకు మరో బంపర్ ఆఫర్.. లక్ అంటే నీదే మరి.. !

Rashmika Mandanna: రష్మికకు మరో బంపర్ ఆఫర్.. లక్ అంటే నీదే మరి.. !

రష్మిక మందన్న.. ప్రస్తుతం... నేషనల్ క్రష్‌గా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మడు సినిమాలే. ప్రముఖ హీరోలతో జత కట్టి బిజీగా మారింది. అయితే తాజాగా బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది రష్మిక. ప్రముఖ హిట్ సినిమాకు సీక్వెల్‌లో యంగ్ హీరోకు జోడిగా రష్మిక నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Top Stories