Home » photogallery » movies »

KARTHIKEYA2 PROMOTIONS NIKHIL REVEALS SOME INTERESTING FACTS ABOUT HIS PRODUCER GOING VIRAL SR

Karthikeya 2 : టాలీవుడ్ నిర్మాతను వదలని పాము.. కార్తికేయ సినిమా నుంచి వింత ఘటనలు..

Karthikeya 2  : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మెండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు చందూ, హీరో నిఖిల్ ఆలీతో సరదాగా కార్యక్రామానికి వచ్చి.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.