Home » photogallery » movies »

KARTHIKEYA2 PRE RELEASE EVENT NIKHIL SIDDHARTH BECOMES EMOTIONAL SR

Karthikeya 2 : ఆ శ్రీకృష్ణుడే మాకు అండగా నిలిచారు.. ప్రిరిలీజ్ ఈవెంట్‌‌లో నిఖిల్ భావోద్వేగం..

Karthikeya 2  : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మెండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా టీమ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.