Tadap trailer review: ‘RX 100’ హిందీ రీమేక్ ‘తడప్’ ట్రైలర్ రివ్యూ.. డోస్ పెంచేసారుగా..!

Tadap trailer review: ఈ మధ్య తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతూనే ఉన్నాయి. మన సినిమాలకు వాళ్లు బాగానే అలవాటు పడిపోయారు. ఇక్కడ వచ్చిన కథలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి.