హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 10 Days Collections: 10వ రోజు కూడా కార్తికేయ దూకుడు.. రూ. 75 కోట్ల క్లబ్బులో నిఖిల్ మూవీ..

Karthikeya 10 Days Collections: 10వ రోజు కూడా కార్తికేయ దూకుడు.. రూ. 75 కోట్ల క్లబ్బులో నిఖిల్ మూవీ..

Karthikeya 10 Days Collections: యువ హీరో నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాలతో యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన తాజాగా కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమా కార్తికేయ (2014) సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఆగస్టు 13న పరిమిత థియేటర్స్‌లో విడుదలై హౌజ్ ‌ఫుల్ బోర్డులతో కేక పెట్టిస్తోంది. ఈ సినిమాకు నార్త్ ఏరియాలో కూడా సూపర్ రెస్సాన్స్ తెచ్చుకుంటుంది. మొత్తంగా 10వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది.

Top Stories