Home » photogallery » movies »

KARTHIKEYA 2 TEAM TO VISIT ISKCON ORGANIZATION IN UP SB

Karthikeya 2: ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చిన కార్తికేయ 2 టీం..!

కార్తీకేయ 2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల వచ్చేనెలకు వాయిదా పడింది. కార్తీకేయ2లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తోన్న విషయం తెలిసిందే.