Home » photogallery » movies »

KARTHIKEYA 2 TEAM GETS SPECIAL INVITATION FROM ISKCON AND VISIT BRINDVAN SB

Karthikeya 2: కార్తికేయ 2 చిత్ర యూనిట్‌కు అరుదైన గౌరవం.. !

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కార్తీకేయ 2. గతంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ చందు మొండేటి.ఈ సినిమాను ద్వారకా నగరంపై జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కించారు. అయితే కార్తికేయ టీంకు అరుదైన గౌరవం లభించింది. ప్ర‌పంచ‌ ప్ర‌ఖ్యాత ISKCON ఆర్గ‌నైజేష‌న్‌ వారిని బృందావనంకు ఆహ్వానించింది.