Home » photogallery » movies »

KARTHIKEYA 2 OTT STREAMING PARTNER LOCKED SB

Karthikeya 2: కార్తికేయ 2 ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్..?

సీక్వెల్‌లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన మరో సినిమా కార్తికేయ 2. ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్తికేయ 2 గురించి చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.