Home » photogallery » movies »

KARTHIKEYA 2 NIKHIL SIDDHARTH 2 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Karthikeya 2 : కార్తికేయ 2 రెండు రోజుల వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్ వసూళ్లు..

Karthikeya 2 Collections : యువ హీరో నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాలతో యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన తాజాగా కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమా కార్తికేయ (2014) సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఆగస్టు 13న పరిమిత థియేటర్స్‌లో విడుదలై హౌజ్ ‌ఫుల్ బోర్డులతో కేక పెట్టిస్తోంది. రెండో రోజు ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది.