హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: మరో భాషలో విడుదల కానున్న కార్తికేయ 2..!

Karthikeya 2: మరో భాషలో విడుదల కానున్న కార్తికేయ 2..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కార్తికేయ 2 గురించే చర్చించుకుంటున్నారు. కార్తికేయ 2 హిందీలో కూడా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తాజాగా మరో సౌత్ లాంగ్వేజ్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది చిత్ర యూనిట్.