Home » photogallery » movies »

KARTHIKEYA 2 MOVIE THREE DAYS MOVIE COLLECTIONS SB

Karthikeya 2: థియేటర్లలో కార్తికేయ 2 రచ్చ రచ్చ... మూడురోజుల్లో టార్గెట్ కంప్లీట్... !

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2. కార్తికేయ చిత్రం కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే... ఈ సినిమా టార్గెట్ కంప్లీట్ చేసింది.