హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: హైదరాబాద్‌లో కార్తికేయ 2 సినిమా షో ఆపేసిన ప్రముఖ థియేటర్‌..కారణం ఇదే.. !

Karthikeya 2: హైదరాబాద్‌లో కార్తికేయ 2 సినిమా షో ఆపేసిన ప్రముఖ థియేటర్‌..కారణం ఇదే.. !

హైదరాబాద్ దేవి 70MM థియేటర్‌లో రన్ అవుతోన్న ‘కార్తికేయ 2’కు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 1వ తేదీన ‘జల్సా’ ప్రత్యేక షోతో రీప్లేస్ చేయబోతున్నారని తెలిసింది. ప్రత్యేక షోల అనంతరం మళ్లీ ‘కార్తికేయ 2’ చిత్రం నార్మల్‌గా ఈ థియేటర్‌లో రన్ కానుంది.

Top Stories