హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2 : యూఎస్ బాక్సాఫీస్ దగ్గర RRR తర్వాత మరో రేర్ ఫీట్ సెట్ చేసిన కార్తికేయ 2..

Karthikeya 2 : యూఎస్ బాక్సాఫీస్ దగ్గర RRR తర్వాత మరో రేర్ ఫీట్ సెట్ చేసిన కార్తికేయ 2..

Karthikeya 2 | చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా నటించిన సినిమా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఈ సినిమా బీ టౌన్‌లో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మరో రికార్డును క్రియేట్ చేసింది. అది కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత..

Top Stories