Home » photogallery » movies »

KARTHIKEYA 2 MOVIE MIND BLOWING COLLECTIONS IN BOLLYWOOD NIKHIL SIDHARTH GOT PAN INDIA HIT TA

Karthikeya 2: బాలీవుడ్ బాక్సాఫీస్‌ దగ్గర కార్తికేయ 2 మాయా జాలం.. అక్కడ కూడా మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్..

Karthikeya 2 Collections : యువ హీరో నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాలతో యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన తాజాగా కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమా కార్తికేయ (2014) సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఆగస్టు 13న పరిమిత థియేటర్స్‌లో విడుదలై హౌజ్ ‌ఫుల్ బోర్డులతో కేక పెట్టిస్తోంది. ఈ సినిమాకు నార్త్ ఏరియాలో కూడా సూపర్ రెస్సాన్స్ తెచ్చుకుంటుంది.