హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: బాలీవుడ్‌లో తగ్గని కార్తికేయ 2.. కలెక్షన్లు ఎంతంటే.. !

Karthikeya 2: బాలీవుడ్‌లో తగ్గని కార్తికేయ 2.. కలెక్షన్లు ఎంతంటే.. !

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ 2. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు... బాలీవుడ్‌లో కూడా దుమ్ము లేపుతోంది. సినిమా విడుదలై పది రోజులు అయినా కూడా కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

Top Stories