హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: కార్తికేయ 2 సినిమాలో.. కలర్స్ స్వాతిని కావాలనే పక్కన పెట్టేశారా ?

Karthikeya 2: కార్తికేయ 2 సినిమాలో.. కలర్స్ స్వాతిని కావాలనే పక్కన పెట్టేశారా ?

కలర్స్ స్వాతి.. ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే బుల్లితెరపై కూడా ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు, యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన స్వాతి హీరోయిన్‌గా ఎదిగింది. స్వాతి నటించిన అష్టాచెమ్మా, కార్తికేయ, త్రిపుర వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కార్తికేయ 2 సినిమా వస్తుండటంతో.. ఇప్పుడు కలర్స్ స్వాతి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆమెను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు అభిమానులు.

Top Stories