హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: కార్తికేయ 2 సినిమాను ప్రశంసలతో ముంచెత్తిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్..

Karthikeya 2: కార్తికేయ 2 సినిమాను ప్రశంసలతో ముంచెత్తిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్..

Karthikeya 2 : ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ‌ 2 తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాను చూసిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ సినిమా నిర్మాతతో పాటు హీరోను ప్రశంసలతో ముంచెత్తారు.

Top Stories