Home » photogallery » movies »

KARTHIKEYA 2 BIMBISARA SITA RAMAM MOVIES BREAK EVEN IN FIRST WEEK NOW KARTHIKEYA 2 BREAK EVEN IN WEEKEND THESE MOVIES AMZING IN TOLLYWOOD WITH IN WEEK TA

Karthikeya 2 : బింబిసార, సీతా రామం మూవీల తర్వాత ఆ లిస్టులో చేరిన సిద్ధార్ధ్ ‘కార్తికేయ 2’..

Bimbisara - Sita Ramam - Karthikeya 2 | బింబిసార, సీతా రామం మూవీలు గత వారం రెండు సినిమాలు ఒకే రోజు ఒకేసారి విడుదలై సంచలన విజయం సాధించాయి. తాజాగా ఈ రెండు సినిమాలు కూడా వారంలోపు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. తాజాగా ఈ లిస్టులో నిఖిల్ సిద్ధార్ధ్ కార్తికేయ 2 చేరింది.