హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2-Bimbisara: ఒకే ఓటీటీలోకి వస్తోన్న కార్తికేయ2, బింబిసార సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..!

Karthikeya 2-Bimbisara: ఒకే ఓటీటీలోకి వస్తోన్న కార్తికేయ2, బింబిసార సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..!

టాలీవుడ్‌లో ఇటీవలే విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అందులోకార్తికేయ 2, బింబిసార కూడా ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. జీ5లో ఈ రెండు సినిమాలు త్వరలో స్ట్రీమింగ్ కానున్నాయి.

Top Stories