హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anupama Parameswaran : క్రేజీ పోజులతో కిక్కెక్కిస్తోన్న అనుపమ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anupama Parameswaran : క్రేజీ పోజులతో కిక్కెక్కిస్తోన్న అనుపమ.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే అనుపమకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

Top Stories