హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthika Deepam: కార్తీకదీపం వంటలక్క, డాక్టర్ బాబుల్లో ఎవరు ఫుల్ రిచ్?

Karthika Deepam: కార్తీకదీపం వంటలక్క, డాక్టర్ బాబుల్లో ఎవరు ఫుల్ రిచ్?

కార్తీక దీపం సీరియల్ ద్వారా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల ప్రతి ఇంట్లోని మనుషులు అయిపోయారు. అయితే, వీళ్లు రోజుకు ఎంత సంపాదిస్తారు? వీళ్ల ఆదాయం, ఆస్తులు ఎంత ఉంటాయనే ఆసక్తి సగటుసీరియల్ అభిమానుల్లో ఉంది.

Top Stories