Home » photogallery » movies »

KARTHIKA DEEPAM VANTALAKKA PREMI VISWANATH WITHOUT MAKEUP PICS GOES VIRAL SR 2

Karthika Deepam | Premi Viswanath : మేకప్ లేకుంటే వంటలక్క ఇలా ఉంటుందా.... పిక్స్ వైరల్..

Karthika Deepam : ప్రేమి విశ్వ‌నాథ్(Premi Viswanath).. ఈ పేరు తెలుగు బుల్లితెర‌పై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ న‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు.