Home » photogallery » movies » KARTHIKA DEEPAM VANTALAKKA PREMI VISWANATH URGE FANS TO HAVE ORGANIC DRY FRUITS MNJ

Premi Viswanath: ఇవి తినండి ఫిట్‌గా ఉండండి.. అభిమానుల‌కు వంట‌ల‌క్క చిట్కాలు

కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్‌తో తెలుగు వారికి ప‌రిచ‌యం అయ్యారు మ‌ల‌యాళ కుట్టీ ప్రేమి విశ్వ‌నాథ్(Premi Viswanath). ఏ ముహూర్తాన ప్రేమి ఇక్క‌డ అడుగు పెట్టిందో తెలీదు గానీ.. అప్పటి నుంచి ఇక్క‌డి వారికి తెగ న‌చ్చేసింది. న‌టించేది కేవ‌లం ఒక్క సీరియ‌ల్ అయినా.. అంద‌రి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు