Karthika Deepam : ప్రేమీ విశ్వనాథ్‌కు చిరు కానుక... మురిసిపోతున్న వంటలక్క దీప..

Premi Viswanath: ప్రేమి విశ్వ‌నాథ్(Premi Viswanath).. ఈ పేరు తెలుగు బుల్లితెర‌పై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ న‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు.