Home » photogallery » movies »

KARTHIKA DEEPAM VANTALAKKA PREMI VISWANATH LOOKS BEAUTIFUL IN BLACK AND WHITE PICS GOES VIRAL SR

Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...

Karthika Deepam : ప్రేమి విశ్వ‌నాథ్(Premi Viswanath).. ఈ పేరు తెలుగు బుల్లితెర‌పై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ న‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు.