హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Premi Viswanath: నల్లచీర పగడాల గొలుసులో నిగనిగలాడుతూ.. వావ్ అనిపిస్తోన్న వంటలక్క..

Premi Viswanath: నల్లచీర పగడాల గొలుసులో నిగనిగలాడుతూ.. వావ్ అనిపిస్తోన్న వంటలక్క..

ప్రేమి విశ్వ‌నాథ్(Premi Viswanath).. ఈ పేరు తెలుగు బుల్లితెర‌పై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ న‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేస్తున్న‌ది ఒకే ఒక్క సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ.. మిగిలిన ఏ సీరియ‌ల్ న‌టీన‌టులు ఆమెను బీట్ చేయ‌లేక‌పోతున్నారు.