Home » photogallery » movies »

KARTHIKA DEEPAM VANTALAKKA FAME PREMI VISHWANATH INTERESTING COMMENTS ON HER SERIAL PK

Karthika Deepam Vantalakka: ‘కార్తీక దీపం’ సీరియల్ చేయకూడదనుకున్నా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..

Karthika Deepam Vantalakka: ఏంటి.. కార్తీక దీపం(Karthika Deepam Vantalakka) సీరియల్ వంటలక్క చేయదా.. చేయకూడదు అనుకుందా..? ఇదెప్పుడు జరిగింది..? అసలు వంటలక్క లేని సీరియల్ ఎలా ఉంటుంది.. ఎలా చూడగలరు ప్రేక్షకులు అనుకుంటున్నారా..?