ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపంమే కనిపిస్తుంది. ప్రస్తుతం దీప కూతురు సౌర్యకు.. హిమ తన తోడబుట్టిన చెల్లెలు అని తెలియడంతో కార్తీక దీపం సిరీయల్ మరింత రంజుగా సాగుతుంది. (Image : Star maa)