Karthika Deepam - Premi Viswanath: వింటేజ్‌లో వంటలక్క ఎంత అందంగా ఉండేదో తెలుసా?

Karthika Deepam - Premi Viswanath: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని వేలమంది మనసు దోచిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో నటించిన ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క అభిమానులు గురించి చెప్పడానికి లేదు.