హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Premi Viswanath: కారు ద‌గ్గ‌ర ఫొటో పోజు.. వంట‌ల‌క్క కొత్త‌ లుక్ చూశారా

Premi Viswanath: కారు ద‌గ్గ‌ర ఫొటో పోజు.. వంట‌ల‌క్క కొత్త‌ లుక్ చూశారా

Premi Viswanath: కార్తీక దీపం సీరియ‌ల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు ప్రేమి విశ్వ‌నాథ్. కేర‌ళ‌లో పుట్టి పెరిగిన ఈ న‌టి ఇక్కడ వంట‌ల‌క్క‌, దీప‌గా అంద‌రి ఆద‌ర‌ణ పొందుతున్నాయి. కాగా సీరియ‌ల్‌లో భార్య పాత్ర‌లో సంప్రదాయంగా చీరలో క‌నిపించే ప్రేమి.. బ‌య‌ట స్టైల్‌గా ఉంటారు. ఎప్పుడూ కాక‌పోయినా అప్పుడ‌ప్పుడు స్టైలిష్ ఫొటోల‌తో అభిమానుల‌కు క‌నువిందును క‌లిగిస్తుంటారు ఈ న‌టి.

Top Stories